అందరికి నా సుభాభి వందనములు. నేనేమి గొప్ప రచయితను కాను. ఇదీ నా మొట్ట మొదటి బ్లాగ్. దీనిని నేను ఇలా మొదల పెడదాం అనుకున్నాను.
నేను గత ఐదున్నర సంవత్సరాల నుంచి ధూమ్ర పానం చేస్తున్నాను. మధ్యలో చాల సార్లు దీనిని మానేద్దాం అనుకున్నాను కాని నేగ్గలేకపోయాను. దానికి కారణం నేను చాల ఆలస్యంగా తెలుసుకున్నాను. అది ఏమిటి అంట్టేయ్, నిర్ణయం గురించి అలోచిండడం వేరు, దానిని ఆచరించాలి అని నిశ్చయించుకోవడం వేరు. నేను ఈ సంవత్సరం నిశ్చయించుకున్నాను. అండ్ ఐ అం హ్యాపీ దట్ ఐ హవె సుక్సీదేడ్.
సో ధృడ నిశ్చయం వుంటే ఎటువంటి చెడు అలవాటయిన మనేయవచ్చు.
Tuesday, 13 January 2009
Subscribe to:
Posts (Atom)
